Menu

Testimonials

  • Ravuri BharadwajRavuri BharadwajRavuri Bharadwaj

    She is like sandalwood that spreads fragrance all around;  she is like a piece of camphor that fearlessly glows in the darkness of night.

    – said  Eminent writer ,Jnanpith Awardee, Ravuri Bharadwaj

    - Writer of novel ‘Paakudu Raallu’

  • VamsiVamsi

    అద్భుతమైన  అభినయం ఆమె సొంతం, ముఖారవిందమైన కళామతల్లి రూపం,  ప్రేక్షకులను అనిర్వచమైన మాయలో  పడవేసి మంత్రముగ్దుల్ని చేసిన గొప్ప నటి సావిత్రి గారు ..  అద్వితీయమైన రూపం , మహోన్నత వ్యక్తిత్వం, చిలిపితనం , అమాయకత్వం ,  అడిగిన వారికీ కాదనకుండా దానం చేసి కలియుగ కర్ణుని తలపించిన దాన శిఖామణి, దయాగుణ సంపన్నురాలు సావిత్రి గారు
    కళాక్షేత్రంలో శిఖరాలను అధిరోహించి ముందు తరాలకు ఆదర్శ గురువై,  తరతరాలకు తెలుగు వారి గుండెల్లో  నిలిచిపోయే  చిరస్మరణీయ అద్భుత నటి సావిత్రి గారు  , మాటలకు అందని,  మనసుకు మాత్రమే అర్ధం అయ్యే భాషలో - పూజాఫలం సినిమాలో ఒక పాటలో అన్నట్లుగా

    ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి
    అంతలోనే ఆకాశపు అంచుల విహరించే
    చందమామ ఈ కనులకు విందేనా

    తలపు దాటనీక మనస తలుపు వేయగలను గాని
    నింగి పైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని
    కొలను లోన కోరకెలనే అలలపై ఊగే
    కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేనా
    చుందమామ ఈ కనులకు విందేనా

    జన్మదిన శుభాకాంక్షలతో

    - మీ అభిమాని వంశీ చక్రధర్